Sat Jan 31 2026 15:10:33 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీనియర్ నేతలతో ఆయన హైకోర్టు తీర్పుపై చర్చించారు. స్థానిక సంస్థలత ఎన్నికల్లో 59 శాతం రిజర్వేషన్ల [more]
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీనియర్ నేతలతో ఆయన హైకోర్టు తీర్పుపై చర్చించారు. స్థానిక సంస్థలత ఎన్నికల్లో 59 శాతం రిజర్వేషన్ల [more]

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీనియర్ నేతలతో ఆయన హైకోర్టు తీర్పుపై చర్చించారు. స్థానిక సంస్థలత ఎన్నికల్లో 59 శాతం రిజర్వేషన్ల అమలుపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలను విన్పించలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story