Sun Mar 22 2026 06:16:48 GMT+0530 (India Standard Time)
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు
విశాఖపట్నం నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. ప్రతి శని, ఆదివారాల్లో చంద్రబాబు హైదరాబాద్ వస్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ [more]
విశాఖపట్నం నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. ప్రతి శని, ఆదివారాల్లో చంద్రబాబు హైదరాబాద్ వస్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ [more]

విశాఖపట్నం నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. ప్రతి శని, ఆదివారాల్లో చంద్రబాబు హైదరాబాద్ వస్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి స్వాగతం పలికారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఆయన ముఖ్యనేతలతో చర్చించారు. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన ఘటన వివరాలను నేతలు చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.
Next Story