Sun Feb 01 2026 03:12:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బలవంతంగా పొరుగు రాష్ట్రానికి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించారు. విజయవాడకు ఎటువంటి ఫ్లైట్ లేకపోవడంతో చంద్రబాబును హైదరాబాద్ విమానం ఎక్కించారు. శాంతిభద్రతల దృష్ట్యా విశాఖపట్నం నుంచి నేరుగా [more]
టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించారు. విజయవాడకు ఎటువంటి ఫ్లైట్ లేకపోవడంతో చంద్రబాబును హైదరాబాద్ విమానం ఎక్కించారు. శాంతిభద్రతల దృష్ట్యా విశాఖపట్నం నుంచి నేరుగా [more]

టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించారు. విజయవాడకు ఎటువంటి ఫ్లైట్ లేకపోవడంతో చంద్రబాబును హైదరాబాద్ విమానం ఎక్కించారు. శాంతిభద్రతల దృష్ట్యా విశాఖపట్నం నుంచి నేరుగా హైదరాబాద్ కు పోలీసులు పంపారు. చంద్రబాబుతో పోలీసు ఉన్నతాధికారులు దాదాపు గంట సేపు చర్చించిన తర్వాత హైదరాబాద్ కు చంద్రబాబును పంపారు. దీంతో టీడీపీ నేతలందరూ విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి వెనుదిరిగారు. తాను ప్రజా చైతన్య యాత్రలను చేసి తీరుతానని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోవడంతో వైసీపీ కార్యకర్తలందరూ వెనుదిరిగారు.
Next Story