Sun Mar 22 2026 20:45:06 GMT+0530 (India Standard Time)
జగన్ బెదిరింపులకు భయపడను
జగన్ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సిట్ ఏర్పాటు చేయడంపై చంద్రబాబు స్పందించారు. తాను జగన్ లాగా తప్పులు చేయనని, ఏ [more]
జగన్ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సిట్ ఏర్పాటు చేయడంపై చంద్రబాబు స్పందించారు. తాను జగన్ లాగా తప్పులు చేయనని, ఏ [more]

జగన్ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సిట్ ఏర్పాటు చేయడంపై చంద్రబాబు స్పందించారు. తాను జగన్ లాగా తప్పులు చేయనని, ఏ విచారణ అయినా వేసుకోవచ్చని చంద్రబాబు సూచించారు. విచారణలు అంటే భయపడతారని జగన్ భావిస్తున్నారేమోనని, టీడీపీ నేతలు ఎవరూ భయపడే ప్రసక్తి లేదన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ ఇదే మాట చెబుతున్నారని, కానీ ఒక్కటి కూడా ఏడు నెలల కాలంలో ఏదీ నిరూపించలేకపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ వల్ల ఏమీ కాదని చంద్రబాబు తెలిపారు.
Next Story