Tue Mar 24 2026 07:14:04 GMT+0530 (India Standard Time)
సీనియర్ నేతలతో చంద్రబాబు
చంద్రబాబు అధ్యక్షతన మరోసారి టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శాసనమండలి రద్దు, శాసనసభలో చర్చ విషయంలో చంద్రబాబు నేతల అభిప్రాయాలు తీసుకుంటారు. ఉదయం 9.30గంటలకు టీడీఎల్పీ [more]
చంద్రబాబు అధ్యక్షతన మరోసారి టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శాసనమండలి రద్దు, శాసనసభలో చర్చ విషయంలో చంద్రబాబు నేతల అభిప్రాయాలు తీసుకుంటారు. ఉదయం 9.30గంటలకు టీడీఎల్పీ [more]

చంద్రబాబు అధ్యక్షతన మరోసారి టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శాసనమండలి రద్దు, శాసనసభలో చర్చ విషయంలో చంద్రబాబు నేతల అభిప్రాయాలు తీసుకుంటారు. ఉదయం 9.30గంటలకు టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమాశం అనంతరం సీనియర్ నేతలతో చర్చిస్తారు. శాసనమండలి రద్దయితే భవిష్యత్ కార్యాచరణనను కూడా చంద్రబాబు ఈ సమావేశంలోనే ప్రకటించే అవకాశముంది.
Next Story