Fri Jan 16 2026 13:39:51 GMT+0000 (Coordinated Universal Time)
బాబు ఎట్ హోంకు దూరం
టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. రాజ్ భవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నేతలను [more]
టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. రాజ్ భవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నేతలను [more]

టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. రాజ్ భవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులతో పాటు ఉన్నతాధికారుల ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది.
Next Story