Tue Mar 24 2026 15:00:55 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీ కీలక నిర్ణయం
ఈరోజు జరిగే శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నిన్న శాసనమండలిలో జరిగిన పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్న టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని [more]
ఈరోజు జరిగే శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నిన్న శాసనమండలిలో జరిగిన పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్న టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని [more]

ఈరోజు జరిగే శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నిన్న శాసనమండలిలో జరిగిన పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్న టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిశ్చయించింది. చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చించారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకు వచ్చే అవకాశం లేదని చంద్రబాబు చెబుతున్నారు. కాసేపట్లో పార్టీ నేతలతో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Next Story