Wed Mar 25 2026 00:35:59 GMT+0530 (India Standard Time)
మండిపడ్డ చంద్రబాబు
అమరావతిలో టీడీపీ, జేఏసీ నేతలను అరెస్ట్ లు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. అక్రమంగా నేతలను [more]
అమరావతిలో టీడీపీ, జేఏసీ నేతలను అరెస్ట్ లు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. అక్రమంగా నేతలను [more]

అమరావతిలో టీడీపీ, జేఏసీ నేతలను అరెస్ట్ లు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. అక్రమంగా నేతలను అరెస్ట్ చేయడం హేయమని చర్య అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తమ ఆందోళనలను ప్రభుత్వానికి తెలియజేయాలను కోవడం తప్పా? అని చంద్రబాబు ప్రవ్నించారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వం అరెస్ట్ లకు పూనుకుంటోందని, పౌరుల ప్రాధమిక హక్కులను భంగం కల్గించే అధికారం ఎవరికీ లేదని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారన్నారు.
Next Story