అసెంబ్లీలో వ్యూహంపై?
రాజధాని అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా చంద్రబాబు అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహాన్ని అమలుపర్చబోతున్నారు. రేపు ఉదయం టీడీఎల్పీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో అమరావతిని కాపాడుకునేందుకు ఏ [more]
రాజధాని అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా చంద్రబాబు అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహాన్ని అమలుపర్చబోతున్నారు. రేపు ఉదయం టీడీఎల్పీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో అమరావతిని కాపాడుకునేందుకు ఏ [more]

రాజధాని అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా చంద్రబాబు అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహాన్ని అమలుపర్చబోతున్నారు. రేపు ఉదయం టీడీఎల్పీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో అమరావతిని కాపాడుకునేందుకు ఏ రకమైన వ్యూహాలు అమలు చేయాలన్న దానిపై చర్చించనున్నారు. టీడీపీఎల్పీ భేటీకి అందరూ హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని టీడీపీ విప్ జారీ చేయనుంది. టీడీపీకి దూరంగా ఉంటున్న వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలకు కూడా ఈ విప్ పర్తించనుంది. రేపు మధ్యాహ్నం చంద్రబాబు స్ట్రాటజీ కమిటీతో సమావేశం కానున్నారు. శాసన మండలిలో కూడా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.