Wed Mar 25 2026 02:05:08 GMT+0530 (India Standard Time)
ఎన్టీఆర్ ఎక్కడున్నా చూడాలనే?
ఎన్టీ రామారావు ఎక్కడ ఉన్నా ఆనందపడేలా అమరావతికి రూపకల్పన చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన [more]
ఎన్టీ రామారావు ఎక్కడ ఉన్నా ఆనందపడేలా అమరావతికి రూపకల్పన చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన [more]

ఎన్టీ రామారావు ఎక్కడ ఉన్నా ఆనందపడేలా అమరావతికి రూపకల్పన చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమరావతి స్వయం సమద్ధితో అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉంటుందనే అమరావతిని నిర్మించాలని తలపెట్టామన్నారు. కానీ ఈ మొండి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఐదు కోట్ల మంది ఆంధ్రులు సంకల్పం చేయాలని, సేవ్ ఆంధ్రప్రదేశ్ – సేవ్ అమరావతి అని నినాదాలు చేయాలన్నారు. అమరావతిని ఇక్కడే ఉండేలా ఐదు కోట్ల మంది ఆంధ్రులు నడుంబిగించాలన్నారు.
Next Story