Fri Jan 16 2026 20:05:46 GMT+0000 (Coordinated Universal Time)
పండగకు దూరంగా చంద్రబాబు
సంక్రాంతి పండగ నాడు చంద్రబాబు తన కుటుంబంతో సహా రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆయన రైతులకు సంఘీభావం తెలపనున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ గత 29 [more]
సంక్రాంతి పండగ నాడు చంద్రబాబు తన కుటుంబంతో సహా రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆయన రైతులకు సంఘీభావం తెలపనున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ గత 29 [more]

సంక్రాంతి పండగ నాడు చంద్రబాబు తన కుటుంబంతో సహా రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆయన రైతులకు సంఘీభావం తెలపనున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ గత 29 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు మద్దతుగా చంద్రబాబు కుటుంబం కూడా పండగకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈరోజు రాజధాని గ్రామాలైన తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర ప్రాంతాల్లో చంద్రబాబు, నారా భువనేశ్వరి, బ్రహ్మణిలతో కలసి పర్యటించనున్నారు
Next Story