Fri Jan 16 2026 20:06:21 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు నిరసనల సెగ
అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్దయెత్తున నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ అనంతపురం, [more]
అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్దయెత్తున నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ అనంతపురం, [more]

అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్దయెత్తున నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ అనంతపురం, పెనుకొండల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పెనుకొండ, హిందూపురం ప్రాంతాల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనల ర్యాలీలను వైసీపీ నేతలు నిర్వహించారు. రెండు పక్షాలూ మొహరించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Next Story