Wed Mar 25 2026 14:52:56 GMT+0530 (India Standard Time)
జోలె పట్టిన చంద్రబాబు
రాజధాని అమరావతి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు విరాళాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ పెద్ద యెత్తున ఉద్యమించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈరోజు జేఏసీ సమావేశం [more]
రాజధాని అమరావతి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు విరాళాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ పెద్ద యెత్తున ఉద్యమించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈరోజు జేఏసీ సమావేశం [more]

రాజధాని అమరావతి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు విరాళాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ పెద్ద యెత్తున ఉద్యమించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈరోజు జేఏసీ సమావేశం పూర్తయిన తర్వాత నేరుగా మచిలీపట్నం బయలుదేరి వెళ్లారు చంద్రబాబు. చంద్రబాబు మచిలీపట్నం చేరుకోగానే అక్కడ కోనేరు సెంటర్ లో జోలె పట్టి విరాళాలను సేకరించారు. ప్రజా చైతన్య యాత్ర మచిలీపట్నంలో ఈరోజు బహిరంగ సభ నిర్వహించనుంది. కోనేరు సెంటర్ లో అమరావతి ఉద్యమానికి జోలెపట్టి కాలినడకన బయలుదేరి విరాళాలను సేకరిస్తున్నారు.
Next Story