Thu Mar 26 2026 04:29:37 GMT+0530 (India Standard Time)
మరకాసేపట్లో జైలుకు చంద్రబాబు
గుంటూరు జిల్లా జైలుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరికొద్దిసేపట్లో రానున్నారు. అరెస్ట్ అయిన రైతులను పరామర్శించేందుకు చంద్రబాబు జిల్లా జైలుకు రానున్నారు. నిన్న అర్థరాత్రి కొందరు రాజధాని [more]
గుంటూరు జిల్లా జైలుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరికొద్దిసేపట్లో రానున్నారు. అరెస్ట్ అయిన రైతులను పరామర్శించేందుకు చంద్రబాబు జిల్లా జైలుకు రానున్నారు. నిన్న అర్థరాత్రి కొందరు రాజధాని [more]

గుంటూరు జిల్లా జైలుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరికొద్దిసేపట్లో రానున్నారు. అరెస్ట్ అయిన రైతులను పరామర్శించేందుకు చంద్రబాబు జిల్లా జైలుకు రానున్నారు. నిన్న అర్థరాత్రి కొందరు రాజధాని రైతులను పోలీసులు అరెస్ట్ చేసి వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆరుగురు రైతులను జిల్లా జైలుకు తరలించారు. దీంతో జైలులో ఉన్న ఆరుగురి రైతులను పరామర్శించేందుకు చంద్రబాబు జిల్లా జైలుకు రానున్నారు.
Next Story