Sat Jan 17 2026 05:54:32 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కర్నూలు నేతలకు బాబు?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు, జ్యుడిషియల్ క్యాపిిటల్ పై ఎవరూ మాట్లాడవద్దని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు, జ్యుడిషియల్ క్యాపిిటల్ పై ఎవరూ మాట్లాడవద్దని [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు, జ్యుడిషియల్ క్యాపిిటల్ పై ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు ఆదేశించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై ఇప్పటికే టీడీపీ నేతలు పాజిటివ్ గా స్పందించారు. సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సయితం కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతించారు. మిగిలిన నేతలు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్థించే అవకాశముందని భావించిన చంద్రబాబు ఈ మేరకు కర్నూలు నేతలకు ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటుపై ఎవరూ మాట్టాడవద్దని ఆదేశాలు జారీ చేశారు.
Next Story