Sun Feb 16 2025 03:23:25 GMT+0000 (Coordinated Universal Time)
తిరిగి అధికారంలోకి రావడం ఖాయం
వైసీపీ నేతలు దున్నపోతుల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు వైసీపీ బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ [more]
వైసీపీ నేతలు దున్నపోతుల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు వైసీపీ బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ [more]

వైసీపీ నేతలు దున్నపోతుల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు వైసీపీ బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ నేతల దౌర్జన్యానికి టీడీపీ నేతలు బలవుతున్నా రన్నారు. టీడీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారన్నారు. పోలీసులతో బెదిరిస్తు న్నారన్నారు. తిరిగి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు వడ్డీతో సహా వైసీపీ నేతలకు చెల్లిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరినీ వదలిపెట్టబోమని చంద్రబాబు హెచ్చరించారు. తప్పుచేసిన వారిని భవిష్యత్తులో వదిలిపెట్టబోమని చంద్రబాబు హెచ్చరించారు.
Next Story