Fri Apr 03 2026 16:11:20 GMT+0530 (India Standard Time)
పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కింది స్థాయి నుంచి పొలిట్ [more]
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కింది స్థాయి నుంచి పొలిట్ [more]

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కింది స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకూ పార్టీ ని ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు పొలిట్ బ్యూరోలో నేతలతో చర్చించే అవకాశముంది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీల్లో యువతకే ప్రాధాన్యమివ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో పాటు వైసీపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజా పోరాటాలు చేయాలని భావిస్తున్నారు. దీనిపై కూడా పొలిట్ బ్యూరోలో క్లారిటీ వచ్చే అవకాశముంది.
Next Story