బ్రేకింగ్ : టీజీపై చంద్రబాబు సీరియస్
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు ఉంటుందని టీజీ [more]
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు ఉంటుందని టీజీ [more]

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు ఉంటుందని టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు అయోమయానికి గురవుతాయనిచంద్రబాబు అభిప్రాయపడ్డారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనను సరికాదని టీజీకి చంద్రబాబు హితవు పలికారు.ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. టీజీ వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడేటప్పుడు నేతలు సంయమనం పాటించాలని చంద్రబాబు కోరారు. పార్టీనిర్ణయాలను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
- Tags
- ap elections
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- tg venkatesh
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± à°à°¨à±à°¨à°¿à°à°²à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°à±à°à± à°µà±à°à°à°à±à°·à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- పవనౠà°à°²à±à°¯à°¾à°£à±

