Mon Mar 17 2025 14:09:41 GMT+0000 (Coordinated Universal Time)
నేను వైఎస్ మంచి ఫ్రెండ్స్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను మంచి స్నేహితులమని, ఇద్దరం మంత్రులుగా ఉన్న సమయంలో ఒకే గదిలో ఉండేవారమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. శాసనసభలో ఆయన [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను మంచి స్నేహితులమని, ఇద్దరం మంత్రులుగా ఉన్న సమయంలో ఒకే గదిలో ఉండేవారమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. శాసనసభలో ఆయన [more]

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను మంచి స్నేహితులమని, ఇద్దరం మంత్రులుగా ఉన్న సమయంలో ఒకే గదిలో ఉండేవారమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ తాను వైఎస్ మంచి స్నేహితులమని, అలాగని రాజకీయంగా శత్రువులమేనని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉండగా, వైఎస్ కాంగ్రెస్ లో ఉన్నారన్నారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్ గుర్తించాలని చంద్రబాబు కోరారు. వైఎస్ హయాంలోనే కరకట్టలపై నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారన్నారు. తాను నివసిస్తున్న లింగమనేని ఎస్టేట్స్ కు కూడా వైఎస్ అనుమతి ఇచ్చారన్నారు.
Next Story