Tue Mar 31 2026 16:53:18 GMT+0530 (India Standard Time)
బాబు పోటీకి అంగీకరిస్తారా?
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని నల్లగొండ జిల్లా టీడీపీ నేతలు కలిశారు. హుజూర్ నగర్ లో తమకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. నల్లగొండ జిల్లాలో పార్టీ [more]
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని నల్లగొండ జిల్లా టీడీపీ నేతలు కలిశారు. హుజూర్ నగర్ లో తమకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. నల్లగొండ జిల్లాలో పార్టీ [more]

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని నల్లగొండ జిల్లా టీడీపీ నేతలు కలిశారు. హుజూర్ నగర్ లో తమకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. నల్లగొండ జిల్లాలో పార్టీ నేతలు వెళ్లిపోయినప్పటికీ క్యాడర్ స్ట్రాంగ్ గా ఉందని చెప్పారు. అయితే ఈ విషయాన్ని తాను తెలంగాణ టీడీపీ నేతలతో చర్చించి చెబుతానని చంద్రబాబు వారికి చెప్పారు. హుజూర్ నగర్ లో టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపాలా? లేదా? అన్న విషయం రేపు స్పష్టం చేస్తానని చంద్రబాబు వారికి చెప్పారు. కాగా హుజూరు నగర్ లో టీడీపీ తరుపున పోటీ చేసే వారిలో నన్నూరి నర్సిరెడ్డి, కిరణ్మయి పేర్లు విన్పిస్తున్నాయి.
Next Story