Sun Feb 09 2025 21:49:24 GMT+0000 (Coordinated Universal Time)
ఇది సరికాదన్న బాబు
అసెంబ్లీని ప్రారంభించి వెంటనే వాయిదా వేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమయిన వెంటనే మంత్రి వర్గ సమావేశం ఉందని [more]
అసెంబ్లీని ప్రారంభించి వెంటనే వాయిదా వేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమయిన వెంటనే మంత్రి వర్గ సమావేశం ఉందని [more]

అసెంబ్లీని ప్రారంభించి వెంటనే వాయిదా వేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమయిన వెంటనే మంత్రి వర్గ సమావేశం ఉందని సభను వాయిదా వేశారు. దీనికి చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ కూడా దీనిపై కొంత అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. సభలో లేని వ్యక్తులను గురించి మాట్లాడటం సరికాదని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుగుదేశం సభ్యులకు సూచించారు.
Next Story