Mon Mar 23 2026 23:51:40 GMT+0530 (India Standard Time)
Chandrababu : నెల్లూరు ఎన్నికలను రద్దు చేయాల్సిందే
నెల్లూరు మున్సిపల్ ఎన్నికలను రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఆయన లేఖ రాశారు. నామినేషన్ల [more]
నెల్లూరు మున్సిపల్ ఎన్నికలను రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఆయన లేఖ రాశారు. నామినేషన్ల [more]

నెల్లూరు మున్సిపల్ ఎన్నికలను రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఆయన లేఖ రాశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా తుది జాబితాను ప్రకటించలేదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఎనిమిది వార్డులు ఏకగ్రీవం అయినట్లు ముందుగానే ఎన్నికల అధికారి ఎలా ప్రకటిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసు అధికారులు కూడా వైసీపీతో లాలూచీ పడ్డారని, దీనిపై తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చంద్రబాబు తెలిపారు. తప్పు చేసిన వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని చంద్రబాబు అన్నారు.
Next Story