Mon Mar 23 2026 23:52:57 GMT+0530 (India Standard Time)
Tdp : రేపు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు
ఆంధ్రప్రదేశ్ లో రేపు పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని కోరుతూ టీడీపీ నిరసనలకు దిగనుంది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర [more]
ఆంధ్రప్రదేశ్ లో రేపు పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని కోరుతూ టీడీపీ నిరసనలకు దిగనుంది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర [more]

ఆంధ్రప్రదేశ్ లో రేపు పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని కోరుతూ టీడీపీ నిరసనలకు దిగనుంది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోలు బంకుల ముందు ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు కోరారు. పెట్రోలుపై 16 రూపాయలు, డీజిల్ పై 17 రూపాయలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలు తగ్గించినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఎందుకు తగ్గించడంలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
Next Story