Tue Mar 24 2026 01:17:12 GMT+0530 (India Standard Time)
Kuppam : చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తలకు దారితీసింది. టీడీపీ నేతలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. కుప్పంలో పర్యటించేందుకు చంద్రబాబు ఈరోజు చేరుకున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా [more]
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తలకు దారితీసింది. టీడీపీ నేతలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. కుప్పంలో పర్యటించేందుకు చంద్రబాబు ఈరోజు చేరుకున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా [more]

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తలకు దారితీసింది. టీడీపీ నేతలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. కుప్పంలో పర్యటించేందుకు చంద్రబాబు ఈరోజు చేరుకున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా ఆయన బస చేయనున్న ఆర్ అండ్ బి అతిధి గృహం బయట టీడీపీ నేతలు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని గుర్తుతెలియన వ్కక్తులు చించివేశారు. దీంతో టీడీపీ శ్రేణులు కుప్పం – పలమనేరు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. బాధ్యులయిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story