Tue Mar 24 2026 06:58:25 GMT+0530 (India Standard Time)
Chandrababu : ఇంకా ఖరారు కాని అమిత్ షా అపాయింట్ మెంట్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే కేంద్రమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇంతవరకూ ఖరారు కాలేదు. ఆయన రేపు ఢిల్లీ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే కేంద్రమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇంతవరకూ ఖరారు కాలేదు. ఆయన రేపు ఢిల్లీ [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే కేంద్రమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇంతవరకూ ఖరారు కాలేదు. ఆయన రేపు ఢిల్లీ పర్యటన అయితే చేపట్టనున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతవరకూ అమిత్ షా కార్యాలయం నుంచి అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. అమిత్ షా వద్దకు వెళ్లి రాష్టంలో తమ పార్టీ కార్యాలయాలు, నేతలపై జరుగుతున్న దాడులను వివరించాలనుకున్నారు.
Next Story