Tue Mar 24 2026 04:01:38 GMT+0530 (India Standard Time)
Chandrababu : మరికాసేపట్లో చంద్రబాబు దీక్ష
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల పాటు దీక్షకు దిగనున్నారు. ఆయన ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. రేపు రాత్రి 8గంటల వరకూ చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల పాటు దీక్షకు దిగనున్నారు. ఆయన ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. రేపు రాత్రి 8గంటల వరకూ చంద్రబాబు [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల పాటు దీక్షకు దిగనున్నారు. ఆయన ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. రేపు రాత్రి 8గంటల వరకూ చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన పార్టీ కార్యాలయంలోనే చంద్రబాబు దీక్షకు దిగుతన్నారు. వాటి మధ్యలోనే చంద్రబాబు దీక్ష వేదికను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు దీక్ష సమయంలో కోవిడ్ నిబంధనలను పాటించాలని నోటీసులు జారీ చేశారు.
Next Story