Mon Mar 23 2026 12:14:08 GMT+0530 (India Standard Time)
Chandrababu : వాయిదా వేసుకుంది అందుకే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం పర్యటన వాయిదా పడింది. ఆయన ఎప్పుడు పర్యటించేది త్వరలో ప్రకటిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగురోజులు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం పర్యటన వాయిదా పడింది. ఆయన ఎప్పుడు పర్యటించేది త్వరలో ప్రకటిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగురోజులు [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం పర్యటన వాయిదా పడింది. ఆయన ఎప్పుడు పర్యటించేది త్వరలో ప్రకటిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చంద్రబాబు బస్సులోనే బస చేయాలని నిర్ణయించారు. భారీ వర్షాలకు బస్సులో ఉంటే ప్రమాదమని, ఈ పర్యటనను పార్టీ వాయిదా వేసింది. నిజానికి ఈరోజు నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్ప నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది.
Next Story