Mon Mar 23 2026 12:14:07 GMT+0530 (India Standard Time)
Chandrababu : రేపు కుప్పంకు చంద్రబాబు.. మూడురోజులు అక్కడే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కుప్పంలోనే ఉంటారు. ఈనెల 12వ తేదీన కుప్పంలో ఆయన బహిరంగ సభలో [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కుప్పంలోనే ఉంటారు. ఈనెల 12వ తేదీన కుప్పంలో ఆయన బహిరంగ సభలో [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కుప్పంలోనే ఉంటారు. ఈనెల 12వ తేదీన కుప్పంలో ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. 13వ తేదీన రామకుప్పం, శాంతిపురం మండలాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. 14వ తేదీన కుప్పం రూరల్ మండలంలో చంద్రబాబు పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story