Mon Mar 23 2026 07:43:17 GMT+0530 (India Standard Time)
tdp : జగన్ రెడ్డి గెలిచే ప్రసక్తి లేదు
కాకినాడ టీడీపీ కార్యాలయంపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. దాడులకు దిగితే సహించబోమని ఆయన చెప్పారు. వైసీపీ నేతల ఆగడాలకు అంతం లేకుండా పోయిందని చంద్రబాబు [more]
కాకినాడ టీడీపీ కార్యాలయంపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. దాడులకు దిగితే సహించబోమని ఆయన చెప్పారు. వైసీపీ నేతల ఆగడాలకు అంతం లేకుండా పోయిందని చంద్రబాబు [more]

కాకినాడ టీడీపీ కార్యాలయంపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. దాడులకు దిగితే సహించబోమని ఆయన చెప్పారు. వైసీపీ నేతల ఆగడాలకు అంతం లేకుండా పోయిందని చంద్రబాబు చెప్పారు. తాము వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడబోమని చెప్పారు. జగన్ రెడ్డి మరోసారి గెలిచే అవకాశమే లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే డ్రగ్ ఫ్రీ ఏపీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. టీడీపీ నేతలకు ఏదైనా జరిగితే దానికి డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు.
Next Story