Mon Mar 23 2026 06:21:45 GMT+0530 (India Standard Time)
Chandrababu : బాబు కీలక సమావేశం.. అందుకేనట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించనున్నారు. ప్రభుత్వం పై చేయాల్సిన పోరాటాలు, సమస్యల గురించి ఆయన నేతలతో [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించనున్నారు. ప్రభుత్వం పై చేయాల్సిన పోరాటాలు, సమస్యల గురించి ఆయన నేతలతో [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించనున్నారు. ప్రభుత్వం పై చేయాల్సిన పోరాటాలు, సమస్యల గురించి ఆయన నేతలతో మాట్లాడనున్నారు. వారి అభిప్రాయాలు తీసుకోనున్నారు. దీంతో పాటు తాను చేపట్టబోయే యాత్రపై కూడా నేతల అభిప్రాయాన్ని చంద్రబాబు తీసుకోన్నారు. నియోజకవర్గ ఇన్ ఛార్జులు, పార్లమెంటరీ ఇన్ ఛార్జులు, సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Next Story