Mon Mar 23 2026 03:50:23 GMT+0530 (India Standard Time)
Chandrababu : బాబు ప్రజల ముందుకు త్వరలో?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు త్వరలో ప్రజల వద్దకు వస్తున్నట్లు ప్రకటించారు. తాను త్వరలో యాత్ర ను చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు త్వరలో ప్రజల వద్దకు వస్తున్నట్లు ప్రకటించారు. తాను త్వరలో యాత్ర ను చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు త్వరలో ప్రజల వద్దకు వస్తున్నట్లు ప్రకటించారు. తాను త్వరలో యాత్ర ను చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల ముందు ఉంచేందుకు తాను త్వరలో ప్రజాయాత్రను చేపట్టబోతున్నట్లు ఆయన వివరించారు. అయితే యాత్ర ఏ రకంగా ఉంటుంది? బస్సుయాత్రా? లేక పాదయాత్రా? అన్నది ఇంకా ఖరారు కాలేదు. వచ్చే ఏడాది ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Next Story