Sun Mar 22 2026 01:39:37 GMT+0530 (India Standard Time)
chandrababu : బాబు సైలెన్స్ అందుకే.. కొత్త స్ట్రాటజీనా?
ఏ చిన్న సంఘటన జరిగినా మీడియా ముందుకు వచ్చే చంద్రబాబు ఇటీవల కాలంలో దూరంగా ఉంటున్నారు. నిన్న ఉండవల్లి తన నివాసంలో అంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ [more]
ఏ చిన్న సంఘటన జరిగినా మీడియా ముందుకు వచ్చే చంద్రబాబు ఇటీవల కాలంలో దూరంగా ఉంటున్నారు. నిన్న ఉండవల్లి తన నివాసంలో అంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ [more]

ఏ చిన్న సంఘటన జరిగినా మీడియా ముందుకు వచ్చే చంద్రబాబు ఇటీవల కాలంలో దూరంగా ఉంటున్నారు. నిన్న ఉండవల్లి తన నివాసంలో అంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ మీడియాతో మాట్లాడలేదు. నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. చంద్రబాబు మాట్లాడకుండా కొత్త స్ట్రాటజీని చంద్రబాబు ఎంచుకున్నట్లు కనపడుతుంది. వైసీపీ నేతలు తన ఇంటి ముట్టడికి వచ్చినా చంద్రబాబు మౌనంగా ఉండటం వెనక కొత్త ఎత్తుగడ ఏంటన్నది చర్చనీయాంశమైంది.
Next Story