స్వతంత్రం తెచ్చింది ఇందుకేనా?
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీలో ప్రజలకు, వారి భావాల ఎదుగుదలకు అడుగడుగునా సంకెళ్లు పడుతున్నాయని చంద్రబాబు [more]
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీలో ప్రజలకు, వారి భావాల ఎదుగుదలకు అడుగడుగునా సంకెళ్లు పడుతున్నాయని చంద్రబాబు [more]

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీలో ప్రజలకు, వారి భావాల ఎదుగుదలకు అడుగడుగునా సంకెళ్లు పడుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఇక స్వాతంత్ర్యం తీసుకు వచ్చిన మహనీయుల త్యాగాలకు అర్థమేముందని ఆయన ప్రశ్నించారు. నిర్భంధాలు, అణచివేతల నుం ి ప్రజలు బయటపడి స్వేచ్ఛగా ఎదిగేందేందుకే నాడు స్వాతంత్ర్య పోరాటం జరిగిందని చంద్రబాబు గుర్ుత చేశారు. ప్రన్తుతం ఏపీలో ప్రజల సంపదను పాలకులే దోచుకుంటున్నారని ఆవేదన చెందారు. దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలను పాలకులే అణిచివేస్తుంటే ఏం చేయాలని చంద్రబాబు నిలదీశారు. పాలకుల దుర్గార్గాలను అందరం కలసి ఒక్కటై ఎదిరించాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.