Tue Mar 17 2026 12:12:49 GMT+0530 (India Standard Time)
బెజవాడకు బాబు…ఎలాంటి తనిఖీలు లేకుండానే?
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. 65 రోజుల తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లోకి అడుగుపెట్టారు. అమరావతిలోని తన నివాసానికి చంద్రబాబు, నారా లోకేష్ చేరుకున్నారు. చంద్రబాబు [more]
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. 65 రోజుల తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లోకి అడుగుపెట్టారు. అమరావతిలోని తన నివాసానికి చంద్రబాబు, నారా లోకేష్ చేరుకున్నారు. చంద్రబాబు [more]

టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. 65 రోజుల తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లోకి అడుగుపెట్టారు. అమరావతిలోని తన నివాసానికి చంద్రబాబు, నారా లోకేష్ చేరుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ ను ఏపీలో ఎక్కడా పోలీసులు తనిఖీలు చేయలేదు. ఆయన ఈరోజు కాని, రేపు కాని విశాఖపట్నం వెళ్లే అవకాశముంది. అక్కడ ఎల్జీ పాలిమర్స్ బాధితులను చంద్రబాబు పరామర్శించనున్నారు.
Next Story