Thu Jan 15 2026 00:14:27 GMT+0000 (Coordinated Universal Time)
రెండు నెలల తర్వాత చంద్రబాబు వస్తుండటంతో?
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి బయలుదేరారు. నారా లోకేష్ తో కలసి కొద్దిసేపటి క్రితం చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. నేరుగా ఆయన అమరావతికి ఒంటిగంట ప్రాతంలో [more]
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి బయలుదేరారు. నారా లోకేష్ తో కలసి కొద్దిసేపటి క్రితం చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. నేరుగా ఆయన అమరావతికి ఒంటిగంట ప్రాతంలో [more]

టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి బయలుదేరారు. నారా లోకేష్ తో కలసి కొద్దిసేపటి క్రితం చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. నేరుగా ఆయన అమరావతికి ఒంటిగంట ప్రాతంలో చేరుకుంటారు. మార్గమధ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. దాదాపు రెండు నెలల తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు వస్తుండటంతో విజయవాడలోనూ భారీ ఏర్పాట్లు చేశారు. లాక్ డౌన్ ఉన్నందున భౌతిక దూరం పాటిస్తూ తమ అధినేత చంద్రబాబుకు స్వాగతం పలకాలని నిర్ణయించారు.
Next Story