Fri Jan 02 2026 16:00:33 GMT+0000 (Coordinated Universal Time)
తన నిర్ణయంపై అసంతృప్తి పెరుగుతుండటంతో చంద్రబాబు?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తీసుకున్న నిర్ణయాలపై పార్టీలో అసంతృప్తులు కొనసాగుతున్నాయి. ఎవరి నియోజకవర్గంలో వారు పోట ీచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విజయనగరం [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తీసుకున్న నిర్ణయాలపై పార్టీలో అసంతృప్తులు కొనసాగుతున్నాయి. ఎవరి నియోజకవర్గంలో వారు పోట ీచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విజయనగరం లో తాము పోటీ చేస్తామని ఆదితి గజపతిరాజు తెలిపారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలు తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్దమవుతున్నారు. ఈ అసంతృప్తిని తగ్గించేందుకు చంద్రబాబు మరోసారి ఈరోజు పార్టీ నేతలతో మాట్లాడనున్నారు.
Next Story