Sat Mar 21 2026 09:44:39 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖకు చంద్రబాబు
నేడు చంద్రబాబు విశాఖ పర్యటనకు బయలుదేరుతున్నారు. విశాఖలో ఆయన ఆంధ్రప్రదేశ్ బంద్ లో పాల్గొననున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నేడుఏపీ బంద్ కు పిలుపునిచ్చిన [more]
నేడు చంద్రబాబు విశాఖ పర్యటనకు బయలుదేరుతున్నారు. విశాఖలో ఆయన ఆంధ్రప్రదేశ్ బంద్ లో పాల్గొననున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నేడుఏపీ బంద్ కు పిలుపునిచ్చిన [more]

నేడు చంద్రబాబు విశాఖ పర్యటనకు బయలుదేరుతున్నారు. విశాఖలో ఆయన ఆంధ్రప్రదేశ్ బంద్ లో పాల్గొననున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నేడుఏపీ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే నేరుగా బంద్ లో పాల్గొనేందుకు చంద్రబాబు విశాఖకు వస్తున్నారు. నేడు విశాఖలోనే చంద్రబాబు బస చేస్తారు. ఎల్లుండి విశాఖ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
Next Story