Sat Dec 27 2025 19:48:13 GMT+0000 (Coordinated Universal Time)
ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఆస్తుల కేసు
చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తు కేసును వచ్చే నెల 21వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. రాజకీయ నేతల కేసులను త్వరగా విచారించేందుకు సిద్ధమైన న్యాయస్థానాలు [more]
చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తు కేసును వచ్చే నెల 21వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. రాజకీయ నేతల కేసులను త్వరగా విచారించేందుకు సిద్ధమైన న్యాయస్థానాలు [more]

చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తు కేసును వచ్చే నెల 21వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. రాజకీయ నేతల కేసులను త్వరగా విచారించేందుకు సిద్ధమైన న్యాయస్థానాలు చంద్రబాబు ఆస్తుల కేసును కూడా నేడు విచారణ చేపట్టింది. లక్ష్మీపార్వతి చంద్రబాబుపై పిటీషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆదాయనికి మించిన ఆస్తులను సంపాదించారని తన పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే 2004 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈ పిటీషన్ పై స్టే తెచ్చుకున్నారు. కానీ ఇటీవల స్టే వెకేట్ చేశారు. చంద్రబాబు ఆస్తుల కేసును ఈ నెల 21వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
Next Story