Sat Mar 28 2026 01:46:05 GMT+0530 (India Standard Time)
డిక్లరేషన్ కు పట్టుబట్టండి… చంద్రబాబు పిలుపు
తిరుమలకు జగన్ వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సేందనని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆయన టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలని టీడీపీ [more]
తిరుమలకు జగన్ వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సేందనని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆయన టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలని టీడీపీ [more]

తిరుమలకు జగన్ వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సేందనని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆయన టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఆచార, సంప్రదాయాలను అందరూ పాటించాల్సిందే నన్నారు. ఎవరూ సంప్రదాయాలకు అతీతులు కాదన్నారు. ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ లో మతచిచ్చును వైసీపీ రగిలిస్తుందన్నారు. డిక్లరేషన్ కోసం పట్టుబడుతూ అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేయాలని చంద్రబాబు చిత్తూరు జిల్లా నేతలను ఆదేశించారు.
Next Story