Thu Mar 26 2026 14:43:56 GMT+0530 (India Standard Time)
విజయవాడలో చంద్రబాబు.. అచ్చెన్న ఇంటికి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడ కు వచ్చారు. దాదాపు యాభై రోజుల తర్వాత చంద్రబాబు విజయవాడకు వచ్చారు. లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లోనే ఉంటున్న [more]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడ కు వచ్చారు. దాదాపు యాభై రోజుల తర్వాత చంద్రబాబు విజయవాడకు వచ్చారు. లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లోనే ఉంటున్న [more]

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడ కు వచ్చారు. దాదాపు యాభై రోజుల తర్వాత చంద్రబాబు విజయవాడకు వచ్చారు. లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లోనే ఉంటున్న చంద్రబాబు ఈరోజు విజయవాడకు వచ్చారు. ఆయన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు యాభై రోజుల తర్వాత రావడంతో పెద్ద యెత్తున టీడీపీ నేతలు తరలి వచ్చారు.
Next Story