Sat Mar 21 2026 03:15:29 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు అసహనం ఫేక్ ట్వీట్లపై?
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఫేక్ ట్వీట్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్, చైనాల మధ్య జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం [more]
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఫేక్ ట్వీట్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్, చైనాల మధ్య జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం [more]

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఫేక్ ట్వీట్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్, చైనాల మధ్య జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం సలహా కోరినట్లు కొందరు ఫేక్ ట్వీట్ చేశారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్లే ఇలాంటి ఫేక్ ట్వీట్లు చేస్తారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఫేక్ ట్వీట్ లను చేసే వారిపై చర్యలు తీసుకోకపోతే మరింత అరాచకాలకు దిగుతారన్నారు.
Next Story