బ్రేకింగ్ : చంద్రబాబు, లోకేష్ కు అనుమతి నిరాకరణ
చంద్రబాబు, లోకేష్ లు గుంటూరు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు చంద్రబాబు, లోకేష్ వెళ్లాలనుకున్నారు. ఈమేరకు అనుమతి కోసం [more]

చంద్రబాబు, లోకేష్ లు గుంటూరు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు చంద్రబాబు, లోకేష్ వెళ్లాలనుకున్నారు. ఈమేరకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వారి గుంటూరు పర్యటనకు అనుమతించేది లేదని చెప్పారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు కొద్దిసేపట్లో చేరుకోనున్నారు. చంద్రబాబుకు జైళ్ల శాఖ అనుమతి నిరాకరించింది. గతరెండు నెలలుగా ఎవరికి అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని పేర్కొంది.