Thu Mar 26 2026 18:24:02 GMT+0530 (India Standard Time)
సీనియర్ నేతలతో చంద్రబాబు
పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆయన సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. మూడు ప్రాంతాల నేతలు [more]
పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆయన సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. మూడు ప్రాంతాల నేతలు [more]

పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆయన సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. మూడు ప్రాంతాల నేతలు తలో విధంగా దీనిపై వ్యాఖ్యానిస్తుండటాన్ని కూడా చంద్రబాబు తప్పపడుతున్నారు. అందుకే దీనిపై ఒక స్టాండ్ తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. సమావేశం పూర్తయ్యాక చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించే అవకాశముంది.
Next Story