Wed Apr 01 2026 09:07:22 GMT+0530 (India Standard Time)
సీనియర్ నేతలతో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. కోడెల శివప్రసాద్ మృతిపై ఆయన సమీక్ష చేస్తున్నారు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. కోడెల శివప్రసాద్ మృతిపై ఆయన సమీక్ష చేస్తున్నారు. [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. కోడెల శివప్రసాద్ మృతిపై ఆయన సమీక్ష చేస్తున్నారు. పార్టీ కార్యాలయం నుంచే ఫోన్ చేసి హైదరాబాద్ లో ఉన్న టీడీపీ నేతలతో కోడెల శివప్రసాద్ మరణంపై మాట్లాడారు. కోడెల మృతి పట్ల చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు. కోడెల మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు.
Next Story