Wed Mar 18 2026 08:00:03 GMT+0530 (India Standard Time)
దారుణమన్న చంద్రబాబు
సస్పెన్షన్ కు గురైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష ఉపనేతలు. అచ్చెన్నాయుడు, రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు అధికార పక్షాన్ని ఇరుకున [more]
సస్పెన్షన్ కు గురైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష ఉపనేతలు. అచ్చెన్నాయుడు, రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు అధికార పక్షాన్ని ఇరుకున [more]

సస్పెన్షన్ కు గురైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష ఉపనేతలు. అచ్చెన్నాయుడు, రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ముగ్గురిని ఈ శాసనసభ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గతంలో తాము సస్పెండ్ చేశామని, కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే స్పీకర్ నడుస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గత ముప్ఫయి ఏళ్ల నుంచి ఇటువంటి దారుణ సంఘటనలను చూడలేదన్నారు.
Next Story