Wed Feb 19 2025 15:58:17 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్థికమూలాలు దెబ్బతీస్తున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ పై ఫైరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ పై ఫైరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ పై ఫైరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి టీడీపీని టార్గెట్ చేశారన్నారు. టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం రాష్ట్రంలో పెరిగిపోయిందన్నారు. అనేక చోట్ల ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారని, దీనిపై న్యాయపోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Next Story