Mon Feb 02 2026 15:55:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రీపోలింగ్ కు బాబు డిమాండ్…!!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల కమిషనర్ జీకే ద్వివేదీకి లేఖ రాశారు.రాష్ట్రంలో 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని, దీనివల్ల మూడు గంటలు వృధా అయిందని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల కమిషనర్ జీకే ద్వివేదీకి లేఖ రాశారు.రాష్ట్రంలో 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని, దీనివల్ల మూడు గంటలు వృధా అయిందని [more]

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల కమిషనర్ జీకే ద్వివేదీకి లేఖ రాశారు.రాష్ట్రంలో 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని, దీనివల్ల మూడు గంటలు వృధా అయిందని తన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈవీఎంలు పనిచేయని చోట రీపోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కొన్నిచోట్ల టీడీపీకి ఓటు వేస్తే వైసీపీకి పడుతున్నాయని తనకు ఫిర్యాదు లొచ్చాయని చంద్రబాబు తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంల పనితీరుపై ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- elections
- evms
- indian national congress
- janasena party
- telugudesam party
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°µà±à°à°à°²à±
- à°à°¨à±à°¨à°¿à°à°²à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
Next Story

