Wed Dec 17 2025 04:40:17 GMT+0000 (Coordinated Universal Time)
నన్ను రాజీనామా చేయమంటారా?
నన్ను రాజీనామా చేయమనడం కాదని, సభను తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. తనను కించపర్చే [more]
నన్ను రాజీనామా చేయమనడం కాదని, సభను తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. తనను కించపర్చే [more]

నన్ను రాజీనామా చేయమనడం కాదని, సభను తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. తనను కించపర్చే విధంగా వైఎస్ జగన్ మాట్లాడరన్నారు. తనను సభకు ప్రజలు పంపించింది అవమానాలు పడటానికా? అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. జీరో వడ్డీ, పావలా వడ్డీ రుణాలు 2013 నుంచి కంటిన్యూ అవుతున్నాయని చంద్రబాబునాయుడు సభ ముందు డాక్యుమెంట్లను పెట్టారు. ఇప్పుడు వైఎస్ జగన్ రాజీనామా చేస్తారా? లేదా ఐదు కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెబుతారా? అని నిలదీశారు.
Next Story