Fri Mar 27 2026 06:02:01 GMT+0530 (India Standard Time)
రిటర్న్ గిఫ్ట్ పై చంద్రబాబు కౌంటర్ ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి బెదిరింపులకు లొంగేది లేదన్నారు. ఎవరైనా? ఏ పార్టీ అయినా... ఏరాష్ట్రంలోనైనా ప్రచారం చేసుకునే హక్కు ఉందన్నారు. ఇలాంటి బెదిరింపులను తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో చూశానన్నారు. ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందేనని, టీడీపీ ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళుతుందన్నారు. నిన్న కేసీఆర్ చంద్రబాబుకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు తాను భయపడేది లేదని చెప్పారు. ఒంగోలు జరిగిన జ్ఞాన భేరి సభలో ఆయన ఈ విధంగా స్పందించారు.
- Tags
- cpi
- indian national congress
- k.chandrasekharrao
- kodandaram
- Nara Chandrababunaidu
- prajakutami
- telangana elections
- telangana janasamithi
- telangana rashtra samithi
- telugudesam party
- ts politics
- uttam kumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఎన్టీ రామారావు
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ ఎన్నికలు
- తెలంగాణ జనసమితి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- ప్రజాకూటమి
- భారత జాతీయ కాంగ్రెస్
- సీపీఐ
Next Story

