Fri Mar 20 2026 01:03:12 GMT+0530 (India Standard Time)
నేరాలలో జగన్ గ్రాండ్ మాస్టర్
నేరాలలో జగన్ గ్రాండ్ మాస్టర్ అని, జగన్ చుట్టూ ఉన్న వాళ్లు కూడా నేరస్తులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ [more]
నేరాలలో జగన్ గ్రాండ్ మాస్టర్ అని, జగన్ చుట్టూ ఉన్న వాళ్లు కూడా నేరస్తులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ [more]

నేరాలలో జగన్ గ్రాండ్ మాస్టర్ అని, జగన్ చుట్టూ ఉన్న వాళ్లు కూడా నేరస్తులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని, ఇంతటి దివాళాకోరు రాజకీయాలను తాను 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎప్పుడూ చూడలేదన్నారు. నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో జగన్ కు తెలుసన్నారు. నేరాల నుంచి తప్పించుకోవడానికి జగన్ కు నరేంద్ర మోడీ, కేసీఆర్ అండగా దొరికారన్నారు. జగన్ అక్రమాలను ఈడీ గుర్తించినా నరేంద్ర మోడీ ఒత్తిడితో సీబీఐ దాచిపెట్టిందని ఆరోపించారు. వైఎస్ హయాంలో జగన్ అవినీతి చేశారని మళ్లీ ఆరోపణలు చేశారు.
Next Story